ETV Bharat / state

గుంతకల్లులో చెరువుకు గండి..నీట మునిగిన పంటలు - Bury canals farmer

ఎడతెరిపి లేని వర్షాలతో అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలో కాలువకు గండిపడింది. అధికార్ల ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం వల్లే, తమ పంటలు నీట మునిగడంతో పాటు, భారీగా నీరు వృధా అవుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

కాలువల గండ్లు పూడ్చండి..రైతులు
author img

By

Published : Sep 23, 2019, 12:19 PM IST

కాలువల గండ్లు పూడ్చండి..రైతులు

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం చెరువు సమీపంలో కాలువకు గండి పడింది. కోతకు గురై వందలాది ఏకరాల పంటలు దెబ్బతిన్నాయి. లక్షలాది పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హూటాహుటిన స్పందించిన అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి జేసీబీతో మరమ్మత్తులకు శ్రీకారం చుట్టారు. వీలైనంత త్వరగా గండిని పుడుస్తామని అధికార్లు తెలిపారు. అధికార్లు ముందస్తుగా కాలువ గట్లను పరిశీలించకపోవటం వల్లనే తమ పంటలు దెబ్బతిన్నాయని, పదేళ్ల తరువాత నిండిన చెరువులో నీరు వృధాగా బయటకు పోతోందని రైతులు విచారం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:"మమ్మల్ని ఆ పులి బారి నుంచి కాపాడండి"

Intro:తలుపు తట్టిన ఖాకీలు.. ఉలిక్కిపడ్డ జనం
* కార్డెన్ సెర్చ్ లో పాల్గొన్న 120 మంది పోలీసులు
* వేకువజామున 12 వీధుల్లో విస్తృత తనిఖీలు
* సరైన పత్రాలు లేని 33 వాహనాల స్వాధీనం

శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో పోలీసు బలగాలు వేకువజామున విస్తృత తనిఖీలు నిర్వహించారు. కార్డెన్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా మండాపురం కాలనీ, చేరి వీధి ప్రాంతాల్లోని 12 వీధుల్లో అణువణువునా సోదాలు జరిపారు. సరైన పత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు . ఇంకా తెలవారకముందే పోలీసు బలగాలు వీధుల్లోకి వచ్చి ఇళ్ల తలుపులు తట్టడంతో అంతా తొలుత ఉలిక్కి పడ్డారు. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి వివరాలు, ఆధార్ కార్డులు పోలీసులు పరిశీలించారు . శాంతి భద్రతల నిర్వహణ లో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని చేపట్టామని టెక్కలి సీఐ ఆర్. నీలయ్య తెలిపారు. తనిఖీల్లో 120 మంది పోలీసులు పాల్గొన్నారు.

Body:విక్రమ్

Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.