ETV Bharat / state

దారుణం... తమ్ముడి తల నరికిన అన్న - thamudi thala narikina anna

అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం చివరికి తమ్ముడి దారుణ హత్యకు దారితీసింది. సొంత తమ్ముడు అని చూడకుండా నిర్థాక్షిణంగా తల నరికాడు అన్న. ఈ అమానుషమైన ఘటన అనంతపురం జిల్లా శనగల గూడురు గ్రామంలో జరిగింది.

తమ్ముడి తలనరికిన అన్న
author img

By

Published : Nov 23, 2019, 1:25 PM IST

తమ్ముడి తలనరికిన అన్న

అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగల గూడూరు గ్రామంలో దారుణం జరిగింది. భూమి పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం తమ్ముడి దారుణ హత్యకు దారి తీసింది. శనగల గూడూరు గ్రామానికి చెందిన రామంజి, రాజకుల్లాయిలు అన్నదమ్ములు. వీరి మధ్య కొంతకాలంగా భూమి విషయంలో తగాదా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం తోట దగ్గర ఉన్న తమ్ముడు రాజకుల్లాయి వద్దకు అన్న రామంజి, అతని కొడుకు మధు వచ్చారు. తండ్రీ కొడుకులు కలిసి రాజకుల్లాయి కళ్ళలో కారం చల్లి కొడవలితో కిరాతకంగా తల నరికారు. అనంతరం మొండెం నుంచి తలను దూరంగా తీసుకెళ్లి వేశారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి డీయస్పీ ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి బిల్డ్​ ఏపీ మిషన్'​ మార్గదర్శకాలు విడుదల

Intro:ఆస్తి తగాదాలో అన్న చేతిలో తమ్ముడి హతం..

అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగల గూడూరు గ్రామంలో భూమి పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం తమ్ముడి దారుణ హత్యకు దారి తీసింది. శనగల గూడూరు గ్రామానికి చెందిన రామంజి, రాజకుల్లాయి లు అన్నదమ్ములు. వీరి మధ్య కొంతకాలంగా భూమి విషయంలో తగాదా ఉండేది. ఈ నేపథ్యంలో ఉదయం తోట దగ్గర ఉన్న తమ్ముడు రాజకుల్లాయి వద్దకు అన్న రామంజి, అతని కొడుకు మధు ఇద్దరు తోట వద్దకు వచ్చి రాజకుల్లాయి కళ్ళలో కారం చెల్లి కొడవలితో కిరాతకంగా తల నరికారు. అనంతరం మొండెం నుంచి తలను దూరంగా తీసుకెళ్లి వేశారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి డియస్పీ ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.

Body:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం జిల్లా
కిట్: 759
ఫోన్: 7799077211
7093981598

Conclusion:తాడిపత్రి, అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.