ETV Bharat / state

బొలెరో-ఆటో ఢీ...ఆరుగురికి గాయాలు - ananthapuram

అనంతపురం జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారు గాయపడ్డారు.

కదిరి సమీపంలో బొలెరో-ఆటో ఢీ
author img

By

Published : Aug 5, 2019, 12:34 AM IST

అనంతపురం జిల్లాలో కదిరి పట్టణానికి సమీపంలోని లో హిందూపురం రహదారిలో ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోను బొలేరో వాహనం బలంగా ఢీ కొట్టడంతో...ఆటోలో ఉన్న ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో బాధితులను చికిత్స నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో...వైద్యుల సూచన మేరకు అనంతపురం తరలించారు.

కదిరి సమీపంలో బొలెరో-ఆటో ఢీ

ఇది చూడండి: ఔరా: 18 ఏళ్లు నిండనే లేదు అయినా ఓట్లేశారు..!

Intro:Ap_vsp_46_04_raktadanasibiram_av_AP10077_k.Bhannojirao_8008574722
వారంతా స్నేహితులు అందరిలాగానే స్నేహం దినోత్సవం రోజు కలిసారు ఈ రోజు గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలని నిర్ణయించి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో 40 మంది స్నేహితులు రక్తదానం చేశారు

Body: అనకాపల్లి గవరపాలెం లోని జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో 1994_95 ఏడాదిలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు స్నేహితుల దినోత్సవం రక్తదానచేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు

Conclusion:కార్యక్రమంలో వైకాపా పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ డాక్టర్ విష్ణుమూర్తి పాల్గొన్నారు రక్తదానం చేసిన వారిని అభినందించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.