అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ద్విచక్రవాహనపై పేలుడు పదర్థాలు తరలిస్తున్న వ్యక్తిని అదుపుకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 500 డిటోనేటర్లు, 500 జిలిటెన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి వాహనాన్ని సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.
పేలుడు పదార్థాలు స్వాధీనం... ఒకరు అరెస్టు
ద్విచక్రవాహనంపై పేలుడు పదార్థాలు తరలిస్తున్న యువకుడిని అనంతపురం జిల్లా ధర్మవరం గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి డిటోనేటర్లు, జిలిటెన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు.
పేలుడు పదార్థాలు స్వాధీనం...ఒకరు అరెస్టు !