ETV Bharat / state

'కేసీఆర్ మాటలను గుడ్డిగా నమ్మడం మంచిది కాదు'

నదీజలాలు ఇతర అంశాలపై ప్రభుత్వం అన్ని పార్టీలతో చర్చించాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇతర పార్టీలతో చర్చించిన తర్వాతే ఒప్పందాలు చేసుకోవాలన్నారు.

bjp-vishnu-on-cm-meeting
author img

By

Published : Jul 1, 2019, 5:37 PM IST

Updated : Jul 1, 2019, 6:51 PM IST

కేసీఆర్ మాటలను గుడ్డిగా నమ్మడం మంచిది కాదు: విష్ణువర్దన్ రెడ్డి

రాష్ట్ర వనరులు, నదీజలాలకు సంబంధించి ఒప్పందాలు చేసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో చర్చించాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలు పైకి బాగానే ఉన్నా... వాటిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదని ఆయన అన్నారు. అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో అమలు చేస్తే ప్రయోజనం ఉంటుందని విష్ణువర్దన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Intro:ap_tpg_82_1_anadavedikaavagahana_ab_c14

Body:విద్యార్థుల పై చదువుల ఒత్తిడి తగ్గించి ఆత్మవిశ్వాసం పెంపొందించడమే ఆనంద వేదిక లక్ష్యమని ఎంఈవో సత్యనారాయణ అన్నారు దెందులూరు మండలం వనరుల కేంద్రం లో ఆనంద వేదిక కార్యక్రమంపై పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు కథల ద్వారా ఆనందం ఉత్సాహం పిల్లల్లో వెల్లువెత్తుతా
యన్నారు అన్నారు భాషాభివృద్ధి నైతిక మానవీయ రాజ్యాంగ విలువలను పసి మనసులకు ఆనందించడం జరుగుతుందన్నారు చూడడం వినడం చదవడం కంటే కృత్యాధార బోధన వారిలో ఉత్సాహాన్ని పెంచుతుంది అన్నారు దీనిపై ఉపాధ్యాయులు దృష్టి సారించి విద్యార్థులను ఆకట్టుకునేలా బోధన చేయాలన్నారు

Conclusion:
Last Updated : Jul 1, 2019, 6:51 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.