అనంతలో.. ఏపీ-యూపీ క్రికెట్ పోటీలు - bcci cricket in ananthapuram latest news in telugu
బీసీసీఐ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు మధ్య క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంతపురంలోని ఆర్డీటీ మైదానంలో సి.కె. నాయుడు క్రికెట్ ట్రోఫీ సౌజన్యంతో మొదలయ్యాయి. 23 రంజీ మ్యాచ్లు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. ఈ రోజు మొదటిరోజు కాగా పోటీలు ఆసక్తిగా సాగుతున్నాయి.