ETV Bharat / state

తాగునీరు కావాలంటే రైలు పట్టాలు దాటాల్సిందే

తాగునీరు కోసం రైలు పట్టాలు దాటి నీటిని తెచ్చుకుంటూ బీసీకాలనీ గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. తమ వెతలను అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

water problems in bc colony at penukonda
author img

By

Published : Oct 19, 2019, 4:36 PM IST

తాగునీరు కావాలంటే రైలు పట్టాలు దాటాల్సిందే.

కరువు జిల్లా అనంతపురంపై వరణుడు కరుణించిన, అధికార్లకు కరుణ రావడం లేదు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని కోనాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కొండాపురం బీసీకాలనీలో కొన్ని రోజులుగా తాగునీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో ఉన్న ఒక్క బోరుబావి మరమత్తులకు గురవటంతో...ప్రతిరోజూ రైలుపట్టాలు దాటి కొండాపురం గ్రామం నుంచి తాగునీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీచూడండి.ప్రశ్నార్థకంగా గరుడ వారధి భవిష్యత్తు

Intro:ap_atp_56_19_dhaham_kekalu_avb_vo_ap10099
date:19-10-2019
center:penukonda
contributor:c.a.naresh
cell:9100020922
EMP ID:AP10099
కొండాపురం బీసీ కాలనీలో దాహం కేకలు..
*వారం రోజులు గడిచిన పట్పించుకోని అధికారులు
*ప్రతిరోజూ రైలుపట్టాలు దాటి తాగునీరు తెచ్చుకొంటున్న గ్రామస్థులు
అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని కోనాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కొండాపురం బీసీకాలనీలో వారంరోజులుగా తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో ఉన్న ఒక్క బోరుబావి మరమత్తులకు గురవటంతో ప్రతిరోజూ రైలుపట్టాలు దాటి కొండాపురం గ్రామం నుంచి తాగునీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబందిత అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఈ సంఘటన పై ఈటీవీ భారత్ ప్రతినిది సంబందిత గ్రామ పంచాయతీ కార్యదర్శితో ఛరవాణిలో వివరణ కోరగా వెంటనే మరమ్మతులు చేయిస్తామన్నారు.
బైట్:గ్రామస్థులు

Body:ap_atp_56_19_dhaham_kekalu_avb_vo_ap10099

Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.