AP Government Appointed Directors to Corporations : ఇటీవల ప్రకటించిన కార్పొరేషన్లకు ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది చొప్పున 90 మందిని 6 కార్పొరేషన్లకు నియమించారు. కురుబ, కళింగ, వన్యకుల, ఆర్యవైశ్య, శెట్టిబలిజ, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్లకు డైరెక్టర్లను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నియమించింది. ప్రతీ కార్పొరేషన్లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ నేతకు డైరెక్టర్లుగా అవకాశం కల్పించారు.
కార్పొరేషన్ పదవుల్లో కార్యకర్తలకు ప్రాధాన్యం - పూర్తి లిస్ట్ ఇదే - CORPORATION POSTS FILLED