ETV Bharat / state

విద్యారంగ అభివృద్ధికి ఎన్టీఆర్ కృషి చేశారు: బాలకృష్ణ

author img

By

Published : Jun 29, 2019, 6:55 AM IST

విద్యార్థినులకు నందమూరి బాలకృష్ణ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

విద్యార్థినులతో బాలయ్య

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో జేవీఎస్ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి... పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులకు ఆయన బహుమతులు అందజేశారు. విద్యా రంగం అభివృద్ధికి స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని... గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారని బాలకృష్ణ పేర్కొన్నారు

విద్యారంగ అభివృద్ధికి ఎన్టీఆర్ కృషి చేశారు: బాలకృష్ణ

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో జేవీఎస్ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి... పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులకు ఆయన బహుమతులు అందజేశారు. విద్యా రంగం అభివృద్ధికి స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని... గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారని బాలకృష్ణ పేర్కొన్నారు

విద్యారంగ అభివృద్ధికి ఎన్టీఆర్ కృషి చేశారు: బాలకృష్ణ
Intro:k.srinivasu,
contributor,
narasapuram,
w.g.dt

ap_tpg_32_29_soltwater_effect_avb_ap10090.

వాయిస్ ఓవర్...చౌడు బారిపోతున్న పంట పొలాలు.

Body:వాయిస్ ఓవర్.. రెండు పంటలు పండాల్సిన భూముల్లో కొంతకాలంగా ఒక పంట తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం లోని తీర గ్రామాల్లో పరిస్థితి ఇది. వర్షం కురిసిన గోదావరికి వరదలు వచ్చినా తీరంలోని 15 గ్రామాలలో వేలాది ఎకరాలు ముంపుబారిన పడుతున్నాయి ముంపు నీరు త్వరగా లాగితే కొంత ఆయకట్టు తేరుకుంటుంది. లేకుంటే రైతు కష్టం నీటి పాలవుతుంది. ఇది ప్రకృతి వైపరీత్యమో కాదు అధికారులు పాపమే అయినా మరో ముంపు వచ్చేవరకు సమస్యలు పరిష్కారం కావు తీర ప్రాంతంలో ఈస్ట్ కుక్కి లేరు ,వెస్ట్ కుక్కి లేరు, దర్భరేవు డ్రెయిన్ల పరిధిలో వేలాది ఎకరాల ఆయకట్టు నిస్సహాయంగా మారడం తో సార్వా పంట చేయలేక ఖాళీగా వదిలేయాల్సి ఇ వస్తుంది ఇందుకు కారణాలు తెలిసిన అధికారులు పాలకులు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నర్సాపురం నియోజకవర్గం తీర ప్రాంత గ్రామాల్లో మురుగు నీటిని మళ్లించడంలో ఈస్ట్ కుక్కిలేరు, దర్భరేవు వెస్ట్ కుక్కి లేరు కీలక పాత్ర పోషిస్తున్నాయి మురుగును గోదావరిలోకి మళ్లించడంలో డ్రైన్లు వాటి అవుట్ పాల్ స్లయీజ్ లు ఉపయోగపడుతున్నాయి డ్రెయిన్లో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు సలుయీజ్ తలుపులు మూతలు పడతాయి ఈ తలుపులు ఎప్పటికప్పుడు పరిశీలించి మెరుగుపరచాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు దీనికితోడు పంట భూములు మధ్యలో ఎటువంటి అనుమతులు లేకుండా ఆక్వా చెరువులు తవ్వడం తో ఉప్పు నీరు పంట పొలం లో ప్రవేశించి ఫలాలు చౌడు భారీ పోతున్నాయి. ఇటీవల ఆక్వా చెరువులోని ఉప్పు నీటిని పంట కాలువలోకి వదిలివేయడంతో మురుగునీరు నేరుగా చెరువుల్లోకి ప్రవేశించింది దీంతో భూములు చౌడు పారిపోయి పంటకు పనికిరాకుండా పాడైపోయాయి రైతులు వాపోతున్నారు

Conclusion:బైట్స్...... తెలగన శెట్టి గజేంద్ర రావు, రైతు , ఎల్ బి చర్ల

కటకం శెట్టి ఏసుబాబు ,. రైతు ఎల్ బి చర్ల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.