ETV Bharat / state

ఘనంగా సత్యసాయి బాలవికాస్ స్వర్ణోత్సవాలు - బాలవికాస్ స్వర్ణోత్సవాల న్యూస్

సత్యసాయి బాలవికాస్ స్వర్ణోత్సవాలు పుట్టపర్తిలో ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

balavikas swarnotsavalu in puttaparthi
ఘనంగా సత్యసాయి బాలవికాస్ స్వర్ణోత్సవాలు
author img

By

Published : Dec 27, 2019, 10:22 PM IST

ఘనంగా సత్యసాయి బాలవికాస్ స్వర్ణోత్సవాలు
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాలవికాస్ స్వర్ణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రశాంతి నిలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల విద్యార్థులు, బాలవికాస్ సంస్థల గురువులు పాల్గొన్నారు. స్వర్ణోత్సవ గురూస్ సంకల్ప యాత్ర పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. అంతర్జాతీయ సమన్వయకర్త శిశుబాల ఈ వేడుకలను ప్రారంభించారు. విలువలతో కూడిన విద్యను అందించటంతో పాటు విద్యార్థులను సమాజ సేవలో భాగస్వామ్యం చేయటమే బాలవికాస్ లక్ష్యం అని తెలిపారు. బాలవికాస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రతిభ కనబరిచిన గురువులు, విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఇదీ చదవండి: అనంతపురంలో ముగిసిన క్రిస్మస్ వేడుకలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.