ETV Bharat / state

శిరాస్త్రాణ వినియోగంపై విస్తృత ప్రచారం - anantapur

వాహనదారులకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా.. ప్రమాద సమయంలో కేవలం శిరస్త్రాణం మాత్రమే కాపాడుతుందని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

అవగాహన
author img

By

Published : Aug 4, 2019, 9:19 AM IST

శిరాస్త్రాణ వినియోగంపై విస్తృత ప్రచారం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శనివారం హెల్మెట్ల వినియోగంపై పోలీసులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవటం వల్లే పలువురు యువకులు చనిపోతున్నారని.. అవగాహన కల్పించారు. ప్రమాద సమయంలో వాహనదారులకు ఎన్ని పేరుప్రతిష్టలున్నా.. ఎంత ఆస్తిపాస్తులున్నా అవేవి మన ప్రాణాలు కాపాడలేవని... ఒక్క శిరస్త్రాణం మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపారు.

ఇదీ చదవండి.

తనిఖీ నిర్వహించారు... నిషేధిత గుట్కాని పట్టేశారు

Intro:AP_GNT_41_18_BAVADEVUNI_RADHOSCHAVAM_AV_C7. FROM.....NARASIMHARAO, CONTRIBUTOR ,BAPATLA ,GUNTUR, DIST కిట్ నెంబర్ 676 గుంటూరు జిల్లా బాపట్ల శ్రీ మత్సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత క్షీర భావనారాయణస్వామి వారి 1426 నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామి వారి దివ్య రథోత్సవం . "రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే " దక్షిణాభి ముఖముగా రథారూఢుడై పయనించు కేశవుని, శ్రీ క్షీరభావన్నారాయణ స్వామి వారిని దర్శించిన వారికి మరల జన్మ ఉండదని శాస్త్ర ప్రమాణము, గత ఎనిమిది రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా నేడు రథోత్సవం ,భావన్నారాయణ స్వామి దేవస్థానం నుండి ,ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు రథోత్సవం కన్నులపండువగా జరిగింది, గోవింద నామస్మరణలతో భక్తులు రథాన్ని లాగారు, వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు .

Body:బాపట్ల

Conclusion:గుంటూరు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.