కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పోషక అభియాన్ పై అనంతపురం జిల్లాలో విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సత్యనారాయణ ముఖ్యఅతిధిగా విచ్చేశారు. ఆరోగ్య సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం పాటుపడతామని విద్యార్ధులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇదీ చదవండి: 3 గదులు, ఒక రేకుల షెడ్డు... 400 మంది విద్యార్థులు