అనంతపురంలోని నీలిమ థియేటర్ సర్కిల్లో యువత కరోనా వైరస్ చిత్రం వేసి కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వైద్యులకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు అభినందనలు తెలుపుతూ ఈ చిత్రం గీశారు.
అనంతలో ఆకర్షిస్తున్న కరోనా చిత్రం - coronavirus news
కరోనా వైరస్‌పై అనంతపురంలో యువత వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్ చిత్రం గీసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
అనంతపురంలో కరోనా వైరస్ చిత్రం
అనంతపురంలోని నీలిమ థియేటర్ సర్కిల్లో యువత కరోనా వైరస్ చిత్రం వేసి కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వైద్యులకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు అభినందనలు తెలుపుతూ ఈ చిత్రం గీశారు.
ఇదీ చూడండి:పేదలకు రూ. 5వేల సహాయం అందించాలి