ETV Bharat / state

'భావితరాల మనుగడకు మొక్కలు పెంచండి'

కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రంలో అవగాహన సదస్సు జరిగింది. మొక్కలు పెంచి భావితరాల మనుగడకు దోహదపడాలని జిల్లా అటవీ శాఖ అధికారి పిలుపునిచ్చారు.

'భావితరాల మనుగడకు మొక్కలు పెంచండి'
author img

By

Published : Sep 17, 2019, 9:57 PM IST

'భావితరాల మనుగడకు మొక్కలు పెంచండి'

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రంలో చెట్ల పెంపకంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కె.వి.కె. కోఆర్డినేటర్​ మోహన్​ కృష్ణతో పాటు పలువురు సీనియర్​ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని చెట్ల ప్రాధాన్యత గురించి రైతులకు వివరించారు. రైతులంతా సాధ్యమైనన్నీ చెట్లు పెంచి భావితరాల మనుగడకు దోహదపడాలని జిల్లా అటవీశాఖ అధికారి జగన్నాథ్​ సింగ్​ పలుపునిచ్చారు. ఈ కేంద్రం పరిధిలోనున్న రైతులకు వివిధ రకాల పండ్ల మొక్కలను తమ పొలాల్లో నాటుకోవాలన్నారు. అందుకు రైతులు సహకరిస్తే అవసరమైన మొక్కలను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి :

పుట్టపర్తిలో ఆకట్టుకున్న బాలవికాస్ విద్యార్దుల ప్రదర్శన

Intro:AP_cdp_48A_17_mummatiki_kodeladi _jayanti_ rajakeeya hatye_Av_Ap10043
k.veerchari, 9948047582
note; sir, ఈరోజు పంపిన 48వ ఫైల్ కు సంబంధించి ఈ విజువల్స్ ను వాడుకోగలరని మనవి

Body:మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుది రాజకీయ హత్యే

Conclusion:తెదెపా రాజంపేట పట్టణ అధ్యక్షుడు సంజీవరావు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.