అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన అధికారులు.. కరోనాపై ఓ వ్యక్తితో ప్రచారం చేయిస్తున్నారు. అతనికి కరోనా వేషం వేయించి.. వైరస్ ప్రభావాన్ని అందరికీ అర్థమయ్యేలా తెలియజేస్తున్నారు. అంతా మాస్కులు ధరించాలని.. లేదంటే కరోనా భూతం పట్టుకుని పోతుందని.. చిన్నపిల్లలకు చెప్పినట్టుగా వివరిస్తున్నారు.
ఇవీ చూడండి..