లంచం తీసుకోకుండా.. నిజాయితీగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను దేశ వ్యాప్తంగా సర్వే చేసి గుర్తిస్తున్నామని.. అనంతపురం తెదేపా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి చెప్పారు. అలాంటి వారికి 'అవే' సంస్థ ఆధ్వర్యంలో పురస్కారాలు అందిస్తామని తెలిపారు. ఆగస్టు 26న హైదరాబాద్ లోని రవీంద్రభారతి వేదికగా.. జాతీయ స్థాయి సమావేశం నిర్వహించి అవార్డులు ప్రదానం చేస్తామని అనంతపురంలో వెల్లడించారు.
ఇది కూడా చదవండి