ETV Bharat / state

మద్యం షాపు వద్దంటూ..మహిళల అందోళన - నిరసన

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం సాయినగర్​లో మద్యం షాపు  వద్దంటూ మహిళలు ఆందోళనకు దిగారు. నూతనంగా నిర్మిస్తున్న షాపు గదిని ధ్వంసం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.

మద్యం షాపు వద్దంటూ..మహిళల అందోళన
author img

By

Published : Sep 5, 2019, 9:33 AM IST

మద్యం షాపు వద్దంటూ..మహిళల అందోళన

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం సాయినగర్​లో మద్యం షాపు వద్దంటూ మహిళల అందోళనకు దిగారు. సమీపంలోని పాలడైరీ పక్కన మద్యం షాపు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ మహిళలు మూకుమ్మడిగా మద్యం షాపు దుకాణం ఏర్పాటు వద్దంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. నిర్మాణంలో ఉన్న గదిని ధ్వంసం చేశారు. తమ కాలనీలో ఎట్టి పరిస్థితిలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే సహించేది లేదని ఆందోళన చేపట్టారు. మహిళలందరు కలిసి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:దొంగల ముఠా అరెస్టు... విచారిస్తున్న డీఎస్పీ

Darbhanga (Bihar), Sep 05 (ANI): Massive fire engulfed S6 coach of Bihar Sampark Kranti Superfast Express. The train runs between Darbhanga and New Delhi. Fire has been doused. No casualties have been reported. Prima facie cause of fire appears to be miscreant activity. A probe at Joint-Secretary level has been ordered to ascertain the cause of fire.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.