అనంతరం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గత వారం రోజుల నుంచి శ్రీ రామిరెడ్డి నీటి పథకం నిలిచిపోయింది. 25 గ్రామాలకు నీటి సౌకర్యాన్ని పునరుద్ధరించే కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. 25 గ్రామాలకు మంచినీటి సరఫరా ఆగిపోయిన సంగతి ప్రచార మాధ్యమాల్లో వచ్చాయి. సమస్యపై స్పందించిన రైల్వే శాఖ అధికారులు.. స్థానిక రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులతో కలిసి గ్రామాలకు నీటి సరఫరాను పునరుద్ధరించే పనులు కొనసాగించారు.
ఇవీ చదవండి