ETV Bharat / state

వైద్య అరోగ్యశాఖ కార్యాలయంలో ముమ్మర తనిఖీలు - అనంతపురంలో అనిశా అధికారుల దాడులు

అనంతపురం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో అనిశా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాలు రాత్రంతా కొనసాగుతాయని డీఎస్పీ అల్లాబకాష్ తెలిపారు.

Ananthapuram
వైద్య అరోగ్యశాఖ కార్యాలయంలో ముమ్మర తనిఖీలు
author img

By

Published : Jul 8, 2020, 9:37 PM IST

అనంతపురం జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో అనిశా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ అల్లాబకాష్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల్లో సోదాలు చేస్తున్నారు. గత కొంత కాలంగా వైద్యఆరోగ్య శాఖలో అవినీతి జరుగుతోందన్న ఫిర్యాదుతో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొనుగోళ్లు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన దస్త్రాలన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కంప్యూటర్లన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకొని, అధికారుల నుంచి అంశాలవారీగా వివరాలు సేకరిస్తున్నారు. ఈ తనిఖీలు రాత్రీ కొనసాగుతాయని డీఎస్పీ తెలిపారు.

ఇదీచదవండి.

3 రాజధానుల పిటిషన్​పై విచారణ..విస్తృత ధర్మాసనానికి బదిలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.