ETV Bharat / state

కల్యాణదుర్గంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం - annthapuram latest news

రాష్ట్రంలో అరాచక పాలనకు అడ్డుకట్ట వేసేందుకు అంబేడ్కర్ రాజ్యంగమే సహకరిస్తోందని కళ్యాణదుర్గం నియోజకవర్గం తెదేపా ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు వ్యాఖ్యానించారు.

కళ్యాణదుర్గంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం
కళ్యాణదుర్గంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం
author img

By

Published : Jan 26, 2021, 11:59 AM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్​లో జరిగిన గణతంత్ర వేడుకల్లో తెదేపా నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు పాల్గొన్నారు. తెదేపా నేతలు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ రాజ్యంగాన్ని అనుసరించి పరిపాలన చేయాలని చెప్పారు.

ఇదీ చదవండి:

విజయవాడలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.