ETV Bharat / state

'అంగన్​నాడీలకు బీమా సౌకర్యం కల్పించండి' - అనంతపురంలో అంగన్వాడీల వార్తలు

తమకు బీమా సౌకర్యం కల్పించాలని అంగన్​వాడీలు కోరుతున్నారు. ఈ మేరకు ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందించారు. పీఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలని, ఇంటి స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.

anganvaadi
anganvaadi
author img

By

Published : May 22, 2020, 7:01 PM IST

తమకు బీమా సౌకర్యం కల్పించాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అంగన్​వాడీలు ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందించారు. పీఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలని, ఇంటి స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అందులో పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్​కేజీ, యూకేజీ కోర్సును రద్దు చేయాలని కోరారు. సీఐటీయూ నాయకులు అంగన్​వాడీ కార్యకర్తలకు మద్దతిచ్చారు.

ఇదీ చదవండి: ఆర్​బీఐ వడ్డీ రేట్లు తగ్గించినా భారీ నష్టాల దిశగా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.