అనంతపురం జిల్లా మడకశిర మండలం హరేసముద్రం గ్రామంలో... ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ అధిక ప్రాధాన్యత కల్పించి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. వ్యవసాయరంగానికి సంబంధించి అన్ని సేవలు రైతు భరోసా కేంద్రాల్లో వినియోగించుకోవచ్చని తెలిపారు. గ్రామస్థాయిలో ఈ కేంద్రాలు అన్నదాతలకు సంజీవిని లాంటిదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: