రైతు కుటుంబానికి పరిహారం ఉత్తర్వుల అందజేత - అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు
రెండేళ్ల కిందట ఆత్మహత్య చేసుకున్న రైతు హనుమంతప్ప కుటుంబానికి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిహారం ఉత్తర్వులు అందించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం శీబావి గ్రామానికి చెందిన రైతు హనుమంతప్ప అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఐదు లక్షల రూపాయలు పరిహారం ఉత్తర్వులను కలెక్టర్ గంధం చంద్రుడు, స్థానిక ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్‌లు రైతు కుటుంబానికి అందించారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరిహారం ఉత్తర్వులు
By
Published : Mar 1, 2020, 1:29 PM IST
.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరిహారం ఉత్తర్వులు