ETV Bharat / state

ప్రమాణ స్వీకారం చేసిన అనంతపురం జిల్లా ఎంపీలు - magunta

అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్​ ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారం చేసిన అనంతపురం జిల్లా ఎంపీలు
author img

By

Published : Jun 17, 2019, 5:52 PM IST

ప్రమాణ స్వీకారం చేసిన అనంతపురం జిల్లా ఎంపీలు

అనంతపురం ఎంపీ తలారి రంగయ్య పార్లమెంటులో ప్రమాణం చేశారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్​ రెడ్డి కుమారుడు, పవన్​ రెడ్డిని ఓడించి మొదటిసారి పార్లమెంట్​లో అడుగు పెట్టారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్​ ప్రమాణ స్వీకారం చేశారు.

ఇదీ చదవండి

వాడీవేడిగా అసెంబ్లీ సమావేశాలు..సభ రేపటికి వాయిదా

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_15_Subsidy_Seeds_Distribution_AV_C8

Body:ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రాయితీ విత్తనాలను రైతులకు పంపిణీ చేయడంలో వ్యవసాయ శాఖ అలసత్వం ప్రదర్శిస్తోంది. అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ డివిజన్ లో 54 వేల ఎకరాలలో ఖరీఫ్ సీజన్ లో ప్రధాన పంట అయిన వేరుశనగ సాగు చేస్తారు. వరుస కరవులతో వ్యవసాయ నిపుణుల సూచనలు సలహాలతో వేరుశెనగ విత్తన కాయల ను ప్రభుత్వ రాయితీపై రైతుల అందిస్తోంది. ఈ సంవత్సరం రైతులకు అవసరమైన విత్తన కాయలను మండల కేంద్రంలో ఉంచడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. కదిరి డివిజన్ లో 43000 క్వింటాళ్ల వేరుశెనగ అవసరం కాగా ఇప్పటివరకు కేవలం 23 వేల క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉంచారు. సాధారణంగా విత్తన పంపిణీ ప్రజా ప్రతినిధులు ప్రారంభించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం విధానాన్ని పక్కన పెట్టి, వ్యవసాయ అధికారుల పై ఒత్తిడి తీసుకువచ్చి వైకాపా మండల నాయకులు విత్తన కాయల పంపిణి ప్రారంభించారు. అధికారులు ప్రకటించిన ప్రకారం ప్రస్తుతం సగం విత్తన కాయల మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

Conclusion:బైట్
సత్యనారాయణ,ఏడీఏ,కదిరి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.