ETV Bharat / state

జేఎన్​టీయూ, ఎస్కేయూలకు అనంత ఈవీఎంలు

అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 లోక్​సభ స్థానాలకు చెందిన ఈవీఎంలను... జేఎన్టీయూ, ఎస్కేయూలోని స్ట్రాంగ్ రూములకు తరలించారు. భారీ భద్రత ఏర్పాటు చేశారు.

జేఎన్​టీయూ, ఎస్కేయూలకు అనంత ఈవీఎంలు
author img

By

Published : Apr 12, 2019, 8:02 PM IST

Updated : May 31, 2019, 3:17 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ పూర్తి చేసుకున్న ఈవీఎంలను.. అనంతపురంలోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలకు తరలించారు. జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 లోక్​సభ స్థానాలకు చెందిన ఈవీఎంలను.. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచినట్టు కలెక్టర్, ఎన్నికల అధికారి వీరపాండియన్ చెప్పారు. ఎన్నికల పరిశీలకులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూములకు సీల్ వేశామన్నారు. కేంద్ర, రాష్ట్ర పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్టు వివరించారు.

ఇవి కూడా చదవండి:

స్ట్రాంగ్​ రూమ్​లకు ఈవీఎంలు

పోలింగ్ కేంద్రంలో ఘర్షణ.. ఈవీఎం ధ్వంసం

Intro:రాజు ఈటీవీ తినాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ ర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:రాష్ట్రం లో నిన్న జరిగిన నా ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తెలుగుదేశం పార్టీ నేతలు నాయకులు దౌర్జన్యాన్ని దిగారని మాజీ మంత్రి ఇ వైఎస్ఆర్ పార్టీ నీ నాయకు డు మోపిదేవి వెంకటరమణ అన్నారు గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం లో నిన్న జరిగిన సంఘటన గురించి మెరుగు నాగార్జునతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇ అధికార పార్టీ నీ డబ్బులతో ఎన్నికలు చేయాలని చూసిందని అది జరగబోయే తలకి నాయకుల మీద దొరికిన ఎదిగిందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు

బైట్ మోపిదేవి వెంకటరమణ వైఎస్సార్ పార్టీ నాయకులు

Conclusion:వైయస్సార్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఇ మోపిదేవి వెంకటరమణ వీడియో సమావేశం
Last Updated : May 31, 2019, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.