ఇదీ చదవండి : టమోటా లారీ బోల్తా...డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
ధర్మవరంలో న్యాయవాదుల ధర్నా... సీఐపై చర్యలకు డిమాండ్ - anantapuram lawyers agitation at dharmavaram
అనంతపురం సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్మవరం న్యాయవాదులు విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు.
" పట్టణ సీఐ పై చర్యలు తీసుకోవాలి"
అనంతపురం జిల్లా ధర్మవరం కోర్టు ఆవరణలో న్యాయవాదిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టణ సీఐ అసర్ బాషాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించారు. కోర్టు వెలుపల ప్రధాన రహదారిపై న్యాయవాదులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యాక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణయ్య పాల్గొని సీఐపై చర్యలు తీసుకునేంత వరకు విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి : టమోటా లారీ బోల్తా...డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
Intro:555
Body:888
Conclusion:ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేపట్టిన తిరుమల పాదయాత్ర బుధవారం బద్వేలు కి చేరింది. ఆర్య వైశ్యులు , వైకాపా నాయకులు పూలదండలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. బద్వేల్ లోని పోరుమామిళ్ల రోడ్డు గుండా సాగిన ఈయన పాదయాత్ర అమ్మవారి శాల వద్ద వెలసిన గాంధీ విగ్రహానికి పూల దండ వేశారు. అనంతరం తన పాదయాత్రను కొనసాగించారు. వైకాపా పార్టీ తరఫున పోటీ చేసి అఖండ విజయం సాధించినందుకు తిరుమల కొండకు పాదయాత్ర చేస్తానని మొక్కు కోవడంతో ఆయన మొక్కుబడి తీర్చడానికి బయలుదేరి వెళ్లారు.

TAGGED:
అనంతపురం