ETV Bharat / state

Video Viral: 'జగన్ గారూ.. ఇటు వాహనమిత్ర డబ్బులిచ్చి.. అటు అధిక పన్నులతో లాక్కుంటారా?' - టాక్సీ డ్రైవర్ వీడియో వైరల్

Taxi Driver Viral Video On Taxes: ఇటు వాహనమిత్ర డబ్బులిస్తూ మరోవైపు.. అటు అధిక పన్నులతో నడ్డివిరుస్తున్నారంటూ అనంతపురం జిల్లాకు చెందిన వాహన యజమాని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియో వైరల్​గా మారింది. ఒకేసారి రూ.లక్షా 68 వేలు చెల్లించాలంటూ రవాణా శాఖ అధికారులు చలానా విధించటంపై ట్యాక్సీ యాజమాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'జగన్ గారూ..వాహనమిత్ర డబ్బిలిస్తూ..అధిక పన్నులతో లాక్కుంటారా ?'

author img

By

Published : Jan 9, 2022, 3:54 PM IST

'జగన్ గారూ..వాహనమిత్ర డబ్బిలిస్తూ..అధిక పన్నులతో లాక్కుంటారా ?'

Taxi Driver Viral Video On Taxes: ఇటు వాహనమిత్ర డబ్బులిస్తూ మరోవైపు.. అటు అధిక పన్నులతో నడ్డివిరుస్తున్నారంటూ అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఓ వాహన యజమాని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియో హల్ చల్ చేస్తోంది.

కిరాయి కోసం గుంతకల్లు నుంచి కర్నూలు జిల్లా వెళ్లగా.. అక్కడి రవాణాశాఖ అధికారులు తమ వాహనాన్ని టాక్స్ చెల్లించలేదని ఆపారని చెప్పారు. అంతేకాదు.. ఒకేసారి లక్షా 68 వేల 70 రూపాయలు చలానా విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత భారీగా చలనా విధిస్తే.. ఎలా కట్టాలని ఆయన ప్రశ్నించారు. సినిమా టికెట్ల రేట్లు తగ్గించినట్లే తమపై విధించే పన్నులు తగ్గించాలని సీఎం జగన్‌ను వేడుకున్నారు.

ఇదీ చదవండి

FAMILY SUICIDE: నిజామాబాద్‌ వాసుల ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.