అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలోని కంటైన్మెంట్ జోన్‌ను తొలగించాలని కాలనీ వాసులు ఆందోళన చేశారు. కంటైన్మెంట్ జోన్ తొలగించాలని ఆందోళన చేయటంతో తహసీల్థార్ జయకుమారి ఎస్సై వెంకటప్రసాద్ అక్కడికి చేరుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ఇళ్ల వద్దకే అందిస్తామని రేషన్ సరుకులు ఇంటి వద్దకే చేరుస్తారని, కంటైన్మెంట్ జోన్ తొలగించే విషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపామని అన్నారు. వారి ఆదేశాలు వచ్చిన వెంటనే కంటైన్మెంట్ జోన్ తొలగిస్తామని తెలపడంతో.... ఆందోళన విరమించారు.
కంటైన్మెంట్ జోన్ తొలగించాలని స్థానికుల ఆందోళన - redzones news in anantapur dst
అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలోని కాలవగట్టు బీసీ కాలనీని ఇరవై రోజుల నుంచి కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని.... కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కంటైన్మంట్ జోన్ తొలగించాలని ఆందోళన చేశారు.