ETV Bharat / state

రోడ్డెక్కిన వారిని సర్కిల్​లో కుర్చోబెట్టిన పోలీసులు - anantapur dst covid updates

అనంతరం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో లాక్ డౌన్ నిబంధన ఉల్లంఘించినందుకు పోలీసులు వినూత్నంగా శిక్ష విధించారు.

anantapur dst kalyandurgam poilcie punish the people who comes on road unnecessarly

author img

By

Published : May 2, 2020, 9:01 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని పోలీసులు తమదైన రీతిలో శిక్షించారు. స్థానిక సర్కిల్​లో వేసిన బొమ్మ చుట్టూ కూర్చోబెట్టి అరగంట తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిని తీవ్రంగా హెచ్చరించి పంపారు.

ఇదీ చూడండి వైరల్​ వీడియో: 'అదృశ్యం' తర్వాత కిమ్​ ఇలా కనిపించారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.