ETV Bharat / state

కదిరిలో ప్రజావేదిక....నిధుల్లో తేలిన అవకతవకలు - ప్రజావేదిక

అనంతపురం జిల్లా కదిరిలో ఉపాధి హామీకి సంబంధించి ప్రజావేదిక నిర్వహించారు.ఈ వేదికలో వివిధ శాఖలుకు కేటాయించిన అభివృద్ది పనుల్లో అవకతవకలు ఉన్న నిధులను రికవరీకి ఆదేశించారు.

ప్రజావేదికలో మాట్లాడుతున్న అధికారులు
author img

By

Published : Aug 6, 2019, 2:03 PM IST

Updated : Aug 6, 2019, 2:39 PM IST

అనంతపురం జిల్లా కదిరిలో ప్రజావేదిక నిర్వహించారు. మండల పరిధిలోని అన్ని శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల్లో సరైన నివేధికలు సమర్పించని నిధులను వెనక్కి చెల్లించాల్సిందిగా ప్రజావేదికలో అధికారులు తెలిపారు. మండలంలో ఏడాది కాలంలో 1వేయి 4వందల19 పనులకు 11.46 కోట్లు ఖర్చు చేశారు. అన్ని శాఖలకు సంబంధించి అవకతవకలు ఉన్నాయి. సరైన ఆధారాలు చూపాలని 87వేల రూపాయలను రికవరీకి ఆదేశించారు.ఇందులో అత్యధికంగా ఉపాధి హామీ పథకం నుంచి 53 వేల రూపాయలు రికవరీ చేయాల్సిందిగా ప్రజావేదికలో తేల్చారు. పంచాయతీ రాజ్ శాఖ నుంచి 33 వేలు వెనక్కి తీసుకోవాల్సిందిగా అధికారులు ఆదేశించారు.

ప్రజావేదికలో మాట్లాడుతున్న అధికారులు

ఇదీ చూడండి లోక్ సభ నుంచి ప్రత్యక్ష ప్రసారం

Contributor : B. Yerriswamy Center : Uravakonda, Ananthapuram (D) Date : 06-08-2019 Sluge : ap_atp_71_06_agni_pramadham_avb_AP10097 Cell : 9704532806 అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం డోనేకల్లు గ్రామంలోని వేర్ హౌస్ లో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. వీటి విలువ ఇంకా తెలియాల్సి ఉంది, అందులోని విలువైన ధాన్యపు గింజలు కాలిపోయాయి. డోనేకల్లు గ్రామ శివారులో ఉన్న శ్రీ దుర్గాంబ వేర్ హౌస్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. గ్రామస్తులు వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఉరవకొండ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో రైతులు నిల్వ ఉంచుకున్న పప్పుశనగ, ధనియాలు తదితర ధాన్యలు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న విడపనకల్ AO రాజ్యలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకొని కాలిపోయిన ధాన్యాన్ని పరిశీలించారు. ఇది ప్రమాడమేన లేక వేరే ఏమైనా జరిగిందా అనే విషయం తెలియాల్సివుంది. బైట్ 1 : చంద్రశేఖర్, బైట్ 2 : భీమలింగా, బైట్ 3 : ఖదీర్ అగ్నిమాపక అధికారి.
Last Updated : Aug 6, 2019, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.