ETV Bharat / state

మూడురోజుల క్రితం అదృశ్యమైన వృద్ధురాలు మృతి - బేలుగుప్పలో ఆత్మహత్య వార్తలు

అనంతపురం జిల్లా బేలుగుప్పలో మూడురోజుల క్రితం అదృశ్యమైన వృద్ధురాలు.. చెరువులో శవమై కనిపించింది. అనారోగ్య సమస్యలతోనే ఆమె చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు..

An old woman who went missing three days ago died under suspiciousin in beluguppa
మూడురోజుల క్రితం తప్పిపోయిన వృద్ధురాలు అనుమానస్పదస్థితిలో మృతి
author img

By

Published : Jun 22, 2020, 6:31 PM IST

అనంతపురం జిల్లా బేలుగుప్పలో మూడురోజుల క్రితం అదృశ్యమైన వృద్ధురాలు..చెరువులో శవమై కనిపించింది. ఉదయపు నడకకు వెళ్లిన సరోజమ్మ(75) .. తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో కుటుంబసభ్యులు అన్నిచోట్లా వెతికి .. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. బేలుగుప్పలోని సమీప చెరువులో మత్య్సకారులు చేపలు పడుతుండగా..వారికి ఓ మహిళ మృతదేహం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లి పరిశీలించిన వారు సరోజమ్మ మృతదేహంగా గుర్తించి.. బంధువులకు సమాచారం అందించారు. అనారోగ్య సమస్యలతోనే ఆమె చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి. గవర్నర్​తో సీఎం జగన్ భేటీ.. తాజా పరిస్థితులపై చర్చ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.