..
కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా
అనంతపురం జిల్లా కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ధర్నా చేశారు. ముఖ్యమంత్రి జగన్ మనసు మారాలని ఐకాస సభ్యులు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. రాజధానిగా అమరావతినే కొనసాగించే వరకు ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు.
నిరసన వ్యక్తం చేస్తున్న ఐకాస సభ్యులు
..