అనంతలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. స్థానిక తెదేపా కార్యాలయంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ రామలక్ష్మి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కేక్ కోసి నేతలు, కార్యకర్తలు చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు
అనంతలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు - undefined
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు జన్మదిన వేడుకలను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఘనంగా నిర్వహించారు .
atp
అనంతలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. స్థానిక తెదేపా కార్యాలయంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ రామలక్ష్మి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కేక్ కోసి నేతలు, కార్యకర్తలు చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు
Intro:ap_knl_92_19_rathostavam_av_c9.... పకీరప్ప స్వామి రథోత్సవం రమణీయంగా సాగింది . వేలాది మంది భక్తులు తరలి రాగా వారి సమక్షంలో లో దాన్ని లాగారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలం లోని అగ్రహారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలి రాగా స్వామివారి 73వ అ వార్షికోత్సవ రథోత్సవం అత్యంత సుందరంగా సాగింది.
Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా
Conclusion:8008573822
Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా
Conclusion:8008573822