ETV Bharat / state

అధిక ఫీజులపై విద్యార్ధి సంఘాల నిరసన - ananthapuram

ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని బలవంతంగా బయటికి పంపేశారు. ఆగ్రహించిన  విద్యార్థి సంఘాలు విద్యా సంస్థ ముందు బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.

అధిక ఫీజుల పై విద్యార్ధి సంఘాల నిరశన
author img

By

Published : Jun 18, 2019, 11:03 PM IST

అధిక ఫీజుల పై విద్యార్ధి సంఘాల నిరశన

ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చైతన్య పాఠశాల ముందు వాగ్వాదానికి దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ పేద కుటుంబాలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నాయని నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని బలవంతంగా బయటికి పంపేశారు. ఆగ్రహించిన విద్యార్థి సంఘాలు, విద్యా సంస్థ ముందు బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.

Intro:ap_rjy_36_18_road_windind_pending_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్

Body:ఏళ్లు గడుస్తున్నా విస్తరణకు నోచుకోని ఏటిగట్టు రహదారి ఇ

Conclusion:తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం జాతీయ రహదారి జొన్నాడ సెంటర్ నుండి తాళ్ళరేవు మండలం అరటికాయ లంక కేంద్రపాలిత యానం వరకు ఉన్న గౌతమి గోదావరి నది తీరం వెంబడి ఉన్న రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించేందుకు గత ఐదేళ్ల నుండి చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ కొలిక్కి రాలేదు గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డు విస్తరణకు 190 కోట్లు కేటాయించి సర్వే పనులు పూర్తి చేయించిన ఈ ప్రారంభించేందుకు గాని దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదించినట్లు గాని ఎటువంటి ఉత్తర్వులు వెలువడక పోవడంతో ఈ తీరం వెంబడి ఉన్న సుమారు 18 లంక గ్రామాల ప్రజలు నిరాశకు గురవుతున్నారు ఈ రహదారి విస్తరణ వల్ల లంక గ్రామాల్లో పండే అరటి కొబ్బరి మరియు ఇతర వాణిజ్య పరమైన ఉత్పత్తులు తొందరగా మార్కెట్ చేరేందుకు అవకాశం ఉండడంతో పాటు కాకినాడ అమలాపురం జాతీయ రహదారి 216 అనుసంధానంగా ఉండడంతోపాటు పాటు యానం నుండి రాజమండ్రి కి ప్రయాణించేవారికి 20 కిలోమీటర్లు తగ్గడం సమయం ఆదా అవడం కూడా జరుగుతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని నూతన ప్రభుత్వం ఈ రహదారి విస్తరణకు కృషి చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.