అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతం అంబేడ్కర్ కూడలి వద్ద... రహదారి మధ్యలో గుంత ఏర్పడింది. దానిపై మురుగు నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా.. వాహనచోదకులు ప్రమాదాలకు గురి అవుతున్నారు.
ప్రతిరోజు ఇదే సమస్యతో.. పలువురికి గాయలవుతున్నాయి. అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు. మురుగునీరు రోడ్డుపై ప్రవహించకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: