అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఇద్దరు మృతి చెందారు. చింతామణికి చెందిన వారు పని నిమిత్తం అనంతపురం వచ్చి.. తిరిగి కర్ణాటకకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శివన్నతో పాటు కారులో ప్రయాణిస్తున్న రుక్మినీ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న మరో ముగ్గురు గాయపడ్డారు.
ఇవీ చదవండి: