ETV Bharat / state

ఏసీబీ వలకు చిక్కిన దేవాదాయ శాఖ ఉద్యోగులు

దేవాదాయశాఖ అధికారులు రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ, ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటుచేసుకుంది.

గనిమఠంపై ఏసీబీ దాడులు.. 2లక్షలు పట్టివేత
author img

By

Published : Aug 30, 2019, 1:11 PM IST

గనిమఠంపై ఏసీబీ దాడులు.. 2లక్షలు పట్టివేత

ఏసీబీ వలలో దేవాదాయ శాఖ ఉద్యోగులు చిక్కారు. అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠం పరిధిలోని ఒక బిల్డింగ్ లీజు విషయంలో దేవాదాయశాఖ అధికారి శంకర్ అతని సహాయకులు రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాజు అనే వ్యక్తి లీజు తీసుకున్న బిల్డింగ్ తిరిగి రెన్యువల్ విషయంలో నిందితులు రూ.2లక్షలు డిమాండ్ చేసినట్లు అధికార్లు తెలిపారు. ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ ఆశ్రయించగా, నిందితుడ్ని వల పన్ని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికార్లు.

ఇదీ చూడండి

డోకిపర్రను వణికిస్తున్న విష జ్వరాలు

Intro:యాంకర్ విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియకు సంబంధించి పలు చోట్ల ఏబీఎన్ యంత్రాలు చేశాయి ప్రధానంగా నర్సీపట్నంలోని బాలికల ఉన్నత పాఠశాల తోపాటు బలి గతంలోని 149 150 కేంద్రాల్లో అన్ని యంత్రాలు మరణించే నర్సీపట్నం మండలం బలిఘట్టం ఎస్సీ కాలనీ హలో లో సుమారు ఏడు గంటలకే ప్రారంభం కావాల్సిన పోలింగ్ ప్రక్రియ యంత్రాలు రావడంతో తొమ్మిదిన్నర గంటలకు అప్పటికి ప్రారంభము కాలేదు దీంతో అక్కడ ఓటర్లు పోలింగ్ అధికారులు పై మండిపడుతున్నారు

Body:NARSIPATNAM

Conclusion:800854736
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.