ETV Bharat / state

అనంతపురం పెనుకొండ ఆర్టీఏ చెక్ పోస్టుపై అనిశా దాడులు

అనంతపురం జిల్లా పెనుకొండ 44వ జాతీయ రహదారిలోని ఆర్టీఏ చెక్ పోస్ట్​పై కర్నూలు ఏసీబీ,అనంతపురం జిల్లా ఇంచార్జి డిఎస్పీ తనిఖీలు నిర్వహించారు.

చెక్​పోస్టు పై ఏసీబీ దాడులు:అడ్డంగా దొరికిన 53వేలు
author img

By

Published : Sep 8, 2019, 12:29 PM IST

చెక్​పోస్టు పై ఏసీబీ దాడులు:అడ్డంగా దొరికిన 53వేలు

అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఆర్టీఏ చెక్ పోస్ట్ పై అవినీతి నిరోధక శాఖ అధికార్లు తనిఖీలు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత కర్నూలు ఏసీబీ, డిఎస్సీ అనంతపురం జిల్లా ఇంచార్జీ డిఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో, చెక్ పోస్టు అధికారి ప్రసాద్ వద్ద అనధికారికంగా ఉన్న రూ.53వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. చెక్ పోస్టులో ఉన్న ప్రైవేటు వ్యక్తి శివారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇరువురి పై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు.

ఇదీ చూడండి

ఎయిర్​ఇండియాకు ఇంధన సరఫరా పునరుద్ధరణ

Intro:ATP:- రాష్ట్రంలో వైకాపా నాయకులు అఘాయిత్యాలు ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ధర్మవరం తెదేపా మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ హెచ్చరించారు. అనంతపురం జిల్లా, ధర్మవరం మండలం, రాయలచెరువు గ్రామానికి చెందిన మారుతి అనే రైతు నిన్నటి రోజున వైకాపా నాయకుల బెదిరింపులకు మనస్తాపం చెంది విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఆయన ఇవాళ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ పరామర్శించి మాట్లాడారు.

Body:50 ఏళ్లుగా ధర్మవరం పరిధిలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులను వైకాపా నాయకుడు ప్రతాప్ రెడ్డి నిత్యం వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని మరిచి ప్రవర్తిస్తోందన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టి ఆందోళన చేస్తామని తెలిపారు.

బైట్.... సూర్యనారాయణ, ధర్మవరం తెదేపా మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకులు. అనంతపురం జిల్లా.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.