అనంతపురం జిల్లా, హిందూపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవల కాలంలో అవినీతి ఆరోపణలు వస్తున్న కారణంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ద్విచక్ర వాహనాల షోరూం గోడ కూలి ఆరుగురికి గాయాలు