ETV Bharat / state

హిందూపురంలో సెల్‌టవర్‌ ఎక్కి యువకుడు హల్‌చల్‌ - latest news in hindhupuram

అనంతపురంం జిల్లా హిందూపురంలో ఓ యువకుడు సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. వైకాపా అభ్యర్థిగా మారుతిరెడ్డికి ఛైర్మన్ పదవి‌ ఇవ్వాలంటూ నిరసన తెలిపాడు.

hindhupuram
హిందూపురంలో సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేసిన ఓ యువకుడు
author img

By

Published : Mar 18, 2021, 2:16 PM IST

హిందూపురంలో ఓ యువకుడు సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. 21 వ వార్డు వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన మారుతిరెడ్డికి ఛైర్మన్‌ పదవి ఇవ్వాలంటూ ....అతని అనుచరుడు భరత్ కుమార్ రెడ్డి టవర్ ఎక్కి నిరసన తెలిపాడు . రెడ్డిసామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారని వాపోయాడు. మారుతిరెడ్డికి ఛైర్మన్ పదవి‌ ఇచ్చే వరకు టవర్‌ దిగేది లేదని తేల్చిచెప్పాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని యువకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదీ చదవండీ.. తాడిపత్రి : సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో 20కి చేరిన తెదేపా బలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.