ETV Bharat / state

'అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోండి' - a women compliant on harassment at spandana program

తన పట్ల అసభ్యకంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ యువతి అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబుకు ఫిర్యాదు చేసింది. స్పందించి ఎస్పీ తక్షణమే చర్యలు తీసుకోవాలని పెనుకొండ సీఐ శ్రీహరిని ఆదేశించారు.

spandana program at Anantapur
సదరు వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోండి
author img

By

Published : Dec 15, 2020, 7:46 AM IST

అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో 'స్పందన' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు విన్నవించారు. గత కొన్నేళ్లుగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ యువతి ఫిర్యాదు చేసింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని పెనుకొండ సీఐ శ్రీహరిని ఎస్పీ ఆదేశించారు.

ఇతర పిటిషన్​లను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసుల పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.

ఇదీ చదవండి:

వైఎస్ జలకళ పథకానికి సవరణలు.. ఉత్తర్వులు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.