అనంతపురంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే శ్యామల అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె భర్త మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ.. నిత్యం తన కూతురిని వేధించేవాడని బాధితురాలి తల్లి ఆరోపించారు. ఈ ఘటనపై.. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: