ETV Bharat / state

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు - అనంతపురం జిల్లా నేరాలు

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన అనంతపురం జిల్లా పాతచెరువు గ్రామంలో జరిగింది. చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు బాధితుడిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు.

A person sustained serious injuries to an unidentified vehicle in ananthapuram district
గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తికి తీవ్ర గాయాలు
author img

By

Published : Apr 26, 2020, 9:41 PM IST

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కళ్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామానికి చెందిన నారాయణప్ప... అనంతపురం ప్రధాన రహదారిలో నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నారాయణప్పకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించగా... అక్కడ పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నందున అనంతపురం ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

ఇదీచదవండి.

తెలంగాణలో మరో 11 మందికి కరోనా... వెయ్యి దాటిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.