అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం నాయనపల్లి గ్రామంలో జరిగిన ఘర్షణలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇసుక తరలిస్తున్న వారి గురించి రాజు అనే...యువకుడు సమచారం ఇస్తున్నాడని కొంతమంది భావించారు. ఆగ్రహంతో రాజుపై శనివారం రాత్రి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..
ఇదీ చదవండి :