ETV Bharat / state

అనంత జాతీయరహదారి సమీపంలో వ్యక్తి ఆత్మహాత్య

జాతీయరహదారి పక్కన ఓ వ్యక్తి చెట్టుకు ఊరేసుకోని ఆత్మహాత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడి జేబులో లభించిన బ్యాంకు పాసుబుక్ ఆధారంగా కేసును పరిశీలిస్తున్నారు పోలీసులు.

a mn died by hanging at beside of national highway in bellapukonda in ananthapura mn died by hanging at beside of national highway in bellapukonda in ananthapur
author img

By

Published : Sep 1, 2019, 12:29 PM IST

జాతీయరహదారి పక్కన ఓ వ్యక్తి ఆత్మహాత్య

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి జాతీయ రహదారి బెల్లపుకొండ దగ్గర చెట్టుకు ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలంలో పరిశీలించిన పోలీసులకు మృతుడి జేబులో బ్యాంకు పాసుబుక్ లభించింది. ఊరేసుకున్న వ్యక్తి పామి శెట్టి గోవర్ధన్(29), హిందూపురం ముదిరెడ్డిపల్లి గ్రామస్థుడుగా గుర్తించారు. ఈ ఘటనపై కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు పోలీసులు.

ఇదీచూడండి.కాలువలో పడి యువకుడు గల్లంతు

జాతీయరహదారి పక్కన ఓ వ్యక్తి ఆత్మహాత్య

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి జాతీయ రహదారి బెల్లపుకొండ దగ్గర చెట్టుకు ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలంలో పరిశీలించిన పోలీసులకు మృతుడి జేబులో బ్యాంకు పాసుబుక్ లభించింది. ఊరేసుకున్న వ్యక్తి పామి శెట్టి గోవర్ధన్(29), హిందూపురం ముదిరెడ్డిపల్లి గ్రామస్థుడుగా గుర్తించారు. ఈ ఘటనపై కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు పోలీసులు.

ఇదీచూడండి.కాలువలో పడి యువకుడు గల్లంతు

Intro:స్క్రిప్ట్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగ అర్హత పరీక్షకు ఆదివారం ఉదయం నుంచి అభ్యర్థులు భారీగా చేరుకుంటున్నారు దూరప్రాంతాల నుంచి వారు ఆర్టీసీ బస్సులు ఇతర ప్రైవేటు వాహనాలలో ఇందిరా లకు తరలిరావడంతో పట్టణ ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి పరీక్షా కేంద్రాల పేర్లు హాల్ టికెట్లో ఒక విధంగానూ బయట పిలువబడే పేరు మరో విధంగా ఉండడంతో వాటిని గుర్తించి కేంద్రానికి చేరేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది పరీక్షా కేంద్రాల ప్రధాన గేటు వద్దనే అధికారులు పోలీసులు అభ్యర్థులను నిశితంగా తనిఖీ చేసి లోనికి అనుమతిస్తున్నారు మహిళా అభ్యర్థులను అంగన్వాడీ కార్యకర్తలు మహిళా పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన తనిఖీ కేంద్రాల ద్వారా చూర్ణంగా పరిశీలించి తనిఖీ చేసిన తర్వాతనే లోనికి అనుమతిస్తున్నారు కడప జిల్లా రాయచోటి లో 20 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేయగా 6845 మంది అభ్యర్థిలో పరీక్షలకు హాజరయ్యారు స్క్వాడ్ బృందాలు పరీక్ష అతనికి అధికారులు పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు


Body:ఓన్లీ విజువల్స్


Conclusion:ఓన్లీ విజువల్స్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.