జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా పుట్లూరు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. విద్యార్థులు వివిధ రకాల ప్రయోగాలు తయారు చేసి ప్రదర్శించారు. స్పేస్ సెంటర్ రెన్యువల్ ఎనర్జీ మెడల్ గ్రీన్ ఇండియా - స్వచ్ఛభారత్, గ్లోబల్ వార్మింగ్- రెయిన్ వాటర్, హార్వెస్టింగ్ తదితర నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ ప్రయోగాలను ఆసక్తిగా తిలకించారు.
ఇదీ చదవండి: