అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అక్రమంగా నిల్వచేసిన వేరుశెనగ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 40 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. రాయితీలో రైతులకు పంపిణీ చేయాల్సిన విత్తనాలేనని గుర్తించారు. అక్రమ మార్గంలో రైతుల నుంచి సేకరించి నిల్వ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటిదేమీ లేదని... సదరు వ్యాపారి వాదిస్తున్నారు. విత్తనాలతోపాటు అదే ప్రాంతంలో ఖాళీ సంచులు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. విచారణ చేపట్టారు.
విత్తన అక్రమ నిల్వలు గుర్తింపు... 40 బస్తాలు స్వాధీనం - kalyanadurgam
విత్తనాలు దొరక్క రైతులు పడిగాపు కాస్తుంటే... మరోవైపు అక్రమ మార్గాల్లో అమ్ముకునేందుకు వ్యాపారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇలాంటి వ్యాపారినే అధికారులు పట్టుకున్నారు. 40 బస్తాల వేరుశెనగ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అక్రమంగా నిల్వచేసిన వేరుశెనగ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 40 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. రాయితీలో రైతులకు పంపిణీ చేయాల్సిన విత్తనాలేనని గుర్తించారు. అక్రమ మార్గంలో రైతుల నుంచి సేకరించి నిల్వ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటిదేమీ లేదని... సదరు వ్యాపారి వాదిస్తున్నారు. విత్తనాలతోపాటు అదే ప్రాంతంలో ఖాళీ సంచులు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. విచారణ చేపట్టారు.
చిత్తూరు జిల్లా పీలేరు పట్టణం ఇందిరా నగర్ లో కాపురం ఉంటున్న 72 ఏళ్ల వృద్ధురాలు రంగమ్మ ను సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఇంటి ఆవరణలో నీళ్లు లేని 20 అడుగుల చేదబావిలో పడవేశారు . వృద్ధురాలిని పరుపు లో చుట్టి బావిలో పడవేసి గ్యాస్ సిలిండర్ ను కూడా వేసి నిప్పు పెట్టారు దీంతో వృద్ధురాలు సగం కాలిపోయింది. మంగళవారం ఎంతసేపటికి వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు గుర్తించి సంఘటన వివరాలను పోలీసులకు తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న మదనపల్లి డి.ఎస్.పి చిదానంద రెడ్డి సంఘటనా వివరాలను ఆరా తీశారు అనంతరం వేలిముద్రల నిపుణులు డాగ్ స్క్వాడ్ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. సంఘటనా స్థలంలో వాసన పసిగట్టిన డాగ్ ఇంటి బయటకు వచ్చి మదనపల్లి రోడ్డు గుండా పరుగులు తీసింది. 75 ఏళ్ళ రంగమ్మ కు ఇద్దరు కుమారులు కుమార్తె ఉన్నారు వీరికి పెళ్లిళ్లు అయిపోవడంతో బయట వేరు వేరు నివాసాల్లో నివసిస్తున్నారు. భర్తలేని రంగమ్మ ఒంటరిగా ఇంట్లో నివసిస్తోంది . రంగమ్మ హత్యకు దారి తీసిన కారణాలపై పోలీసులు అన్నికోణాల్లో లో విచారణ చేపట్టారు.
వాయిస్ . మదనపల్లి డి.ఎస్.పి చిదానంద రెడ్డి వాయిస్ ఉంది
Body:వృద్ధురాలి హత్య
Conclusion:చిత్తూరు జిల్లా పీలేరు పట్టణం లోని ఇందిరా నగర్లో వృద్ధురాలిని హత్య చేసి చెదబావిలో పడవేసి నిప్పు పెట్టారు
haribabu 8008611855