Theft in Police Station: అనకాపల్లి జిల్లా కె.కోటపాడు పోలీస్‌స్టేషన్‌లో గంజాయి చోరీ కలకలం రేపింది. సీజ్ చేసి భద్రపరిచిన గంజాయిలో కొంత భాగాన్ని కానిస్టేబుల్ మాయం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ కుమార్‌తో పాటు ఏ.కోడూరుకు చెందిన శెట్టి సందీప్ కుమార్ని అరెస్ట్ అరెస్ట్ చేస్తామన్నారు. దొంగలించిన 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చోరీకి ముగ్గురు మైనర్లు సహకరించినట్టు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: