ETV Bharat / state

'మా సమస్యలు పట్టించుకోరా..' ఎమ్మెల్యే బాబురావును నిలదీసిన గ్రామస్థులు

author img

By

Published : Jul 23, 2022, 1:21 PM IST

MLA BABURAO: 'గడప గడప మన ప్రభుత్వం' కార్యక్రమానికి నిరసన సెగలు తగ్గడం లేదు.. ప్రతి రోజూ ఏదో ఒకచోట వైకాపా ఎమ్మెల్యేలను అడ్డుకుని ప్రజలు తమ నిరసన తెలుపుతున్నారు. తాజాగా సోముదేవులపల్లిలో గ్రామస్థులు ఎమ్మెల్యే బాబురావును అడ్డుకుని నిలదీశారు. తమ సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

MLA BABURAO
MLA BABURAO

MLA BABURAO: ఎమ్మెల్యే బాబురావును సోముదేవులపల్లి గ్రామస్థులు నిలదీశారు. అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పర్యటించిన ఆయనను అడ్డుకున్నారు. గ్రామానికి ఆనుకుని ఉన్న వరహనది గట్టుపై రోడ్డు, వీధి దీపాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలరోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే బాబురావును నిలదీసిన గ్రామస్థులు

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.