ఇవీ చదవండి:
ఆనందపురంలో అధ్వానంగా రోడ్లు.. ఎనిమిది కి.మీ దూరానికి ముప్పావుగంట ప్రయాణం - anankapalli latest news
ROADS IN ANAKAPALLI : అనకాపల్లి జిల్లాలో అధ్వానంగా తయారైన రహదారులు స్థానికులకు నరకం చూపిస్తున్నాయి. రెండేళ్ల నుంచి వర్షం పడితే రోడ్లలో భారీ వాహనాలు దిగబడిపోతున్నాయి. దేవరపల్లి నుంచి విశాఖ, సబ్బవరం అనకాపల్లి వెళ్లాల్సిన ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఆనందపురం నుంచి వాయిలపాడు వరకు ఉన్న ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణానికి ముప్పావుగంట పడుతోంది. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం ఆనందపురంలో రోడ్ల దుస్థితి పై మాప్రతినిధి ఆదిత్యపవన్ అందిస్తున్న కథనం.
ROADS IN ANAKAPALLI
ఇవీ చదవండి: